న మిత్రుడు ఒకడు వైస్సార్సీపీ వీరాభిమాని అతని తండ్రి టీడీపీ నే అసలు జగన్ ని మాట పడనిచ్చేవాడు కాదు మంచి వ్యాపారం చేస్తున్నాడు కుటుంబ వ్యాపారం.
2019 నుండి నాతో మాటలు లేవు ఒక చిన్న argument వల్లనే ఇవ్వాళ ఫోన్ చేసాడు నేను షాక్ అయ్యా వాడే మొదలు పెట్టాడు 2019 జూన్ నుండి వ్యాపారం ఎలా మొగ
అయ్యిపోయిందో అంతకుముందు సీబీన్ టైం లో ఎలా ఉండేది రొటేషన్ బాగుండేది ఇప్పుడు సుమారు సొంత డబ్బు అరకోటి పై నే ఖర్చు అయ్యింది ఇప్పుడు అప్పు చేసి పనులు చేయాల్సి వస్తుంది వడ్డీ లు దూల తీరుతుందని చెప్పి ఇలా అవుతుంది అని ఊహించలేదు అని ఏడుపు ఫైనల్లీ ఒక మాట వైస్సార్ బిడ్డ అని చించుకుని చేసా
ము కానీ చాలా తేడా ఉంది టీడీపీ లోకల్ వారి తో ఎప్పుడు గొడవలు లేవు ele టైం లో హడావిడి తప్పితే కానీ ఇప్పుడు లోకల్ లో కూడా దూరం పెరిగింది వైస్సార్సీపీ లో కొంత మంది లోకల్ వారు చేస్తున్న అతి వలన .వ్యాపారులు దెబ్బ తిని శత్రువులు ని
పెంచుకుని టెన్షన్ తో బ్రతుకుతున్నా అని లబ లబ లాడాడు

Not
e.. మొల్లగా మబ్బులు వీడుతున్నాయ్ ప్రతి ఒక్కరి లో ఏదో తప్పుచేసాం అనే అపరాధ బావం 100% ఉంది https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😎" title="Lächelndes Gesicht mit Sonnenbrille" aria-label="Emoji: Lächelndes Gesicht mit Sonnenbrille">
You can follow @kantam123.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: