Follow the complete Thread
మన దేశంలో అభివృద్ధి చెందిన ఏ రాష్ట్రం అయినా తీసుకోండి అక్కడి ముఖ్యమంత్రులు 3 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు పరిపాలించి ఉంటారు
ఆయా రాష్ట్ర ప్రజలలో తమ రాష్ట్రం పట్ల
కనీస బాధ్యత
అభివృద్ధి కాముకత
కుల, మత రహితంగా ఆలోచించడం ఉంటుంది

కానీ ఆంధ్రాలో మాత్రం ప్రజలు పదే పదే ఈ తప్పులు చేస్తారు
కులంగా, మతంగా విడిపోవడం
ఒక ప్రాంతంగా ఐకమత్యంగా లేకపోవడం
అందువల్లే తెలుగువారి చెన్నపట్నం మద్రాసు నగరాన్ని వదులుకున్నాం కర్నూలు వదులుకున్నాం హైదరాబాద్ వదులుకున్నాం ఇప్పుడు అమరావతి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారుచేసుకున్నాం
కులంగా, మతంగా విడిపోవడం
ఒక ప్రాంతంగా ఐకమత్యంగా లేకపోవడంఅందువల్లే తెలుగువారి చెన్నపట్నం మద్రాసు నగరాన్ని వదులుకున్నాం కర్నూలు వదులుకున్నాం హైదరాబాద్ వదులుకున్నాం ఇప్పుడు అమరావతి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారుచేసుకున్నాం
ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం మహామేత ఈ రాష్ట్రాన్ని పాలించడం ఆయన ఈ రాష్ట్రానికి ఎవరు పరిపాలించినా కూడా సరిదిద్దలేని ఘోరమైన తప్పులు కొన్ని చేసి వెళ్ళిపోయాడు
ఒకటి ప్రజలకి అవసరం లేని తాయిలాలు అలవాటు చేసి "ప్రజలు సంక్షేమం మాత్రమే నిజమైన అభివృద్ధి అని భ్రమించేలా చేయడం"
ఒకటి ప్రజలకి అవసరం లేని తాయిలాలు అలవాటు చేసి "ప్రజలు సంక్షేమం మాత్రమే నిజమైన అభివృద్ధి అని భ్రమించేలా చేయడం"
రెండు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇతర పార్టీల్లో బలమైన నాయకులని తమ పార్టీలోకి లాగెయ్యటం (నయానో భయానో ఏదో విధంగా)
మూడు అవినీతి చెయ్యనివాడు ఎవడు? తింటే తిన్నాడులే అనే ఉదాసీనత ప్రజల నరనరాల్లో ఎక్కించడం దాని వల్ల ప్రజలకి అభివృద్ధి మీద ఏ మాత్రం ఆసక్తి లేకుండా పోయింది
అందుకే ప్రజలకి @ncbn చేసిన అభివృద్ధి ఏ మాత్రం రుచించటం లేదు
స్కాలర్షిప్ లు చివరి సంవత్సరం ఇచ్చిన వాడిని దేవుడిని చేసారు ( ఒక్క సంవత్సరం మేలు జరిగితేనే) మరి వేల ఉద్యోగాలు సృష్టించి చదువు పూర్తవుతుండగానే ఉద్యోగం వచ్చేలా చేసిన చంద్రబాబుని ఇంకెంత గొప్పగా చూడాలి ?
స్కాలర్షిప్ లు చివరి సంవత్సరం ఇచ్చిన వాడిని దేవుడిని చేసారు ( ఒక్క సంవత్సరం మేలు జరిగితేనే) మరి వేల ఉద్యోగాలు సృష్టించి చదువు పూర్తవుతుండగానే ఉద్యోగం వచ్చేలా చేసిన చంద్రబాబుని ఇంకెంత గొప్పగా చూడాలి ?
పోలవరం కాలువలు తవ్వించడానికి ఒకాయనికి దాదాపు 3 ఏళ్ళు సమయం పట్టింది మిగతా వాళ్లు అస్సలు పట్టించుకోవడమే మానేశారు మళ్ళీ చంద్రబాబు cm అయ్యాకే పోలవరం పరుగులు పెట్టింది 70 % పైనే పని పూర్తి అయింది పట్టిసీమ ఏడాదిలోపు పూర్తి అయింది ఎవరు గుర్తించారు ? వారికి అభివృద్ధి మీద ఇష్టం లేదు
కావల్సిందల్లా తాయిలాలు అవి ఉంటే చాలు
తమ కులపోడు నెగ్గితే చాలు
తమకి పడని కులపొడు అస్సలు ఏలకూడదు
ఆంధ్రా బిర్యానీ పెండతో సమానం అన్న దొరకి కూడా కటౌట్ లు పెడతారు అక్కడ
తమ ప్రాంత అభివృద్ధికి మాత్రం అడ్డు పడుతూ కూర్చుంటారుఎవరు మారుస్తారు చెప్పండి ?
Read on Twitter